రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు మెదక్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్ సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కంఠ రెడ్డి తిరుపతి రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కొనియాడారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళ్లు - rajivgandhi vardhanthi
మెదక్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
మెదక్‌లో రాజీవ్‌గాంధీ వర్ధంతి వేడుకలు
TAGGED:
rajivgandhi vardhanthi