మెదక్ జిల్లా నర్సపూర్ పట్టణంలో ముస్లిం సోదరులు వర్షాలు పడాలని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభం అయి దాదాపు రెండు నెలలు అయినప్పటికీ... ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవలేదు. దీంతో వీకు వర్షాలు పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు - వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు
వర్షం కురవాలని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముస్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు