రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
నర్సాపూర్‌లో ప్రశాంతంగా పోలింగ్ - narsapur
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
నర్సాపూర్‌లో ప్రశాంతంగా పోలింగ్