పేదల కోసం ఎన్నో సంకేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ఎప్పటికీ పదిలమే..' - వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు మల్లేశం, ఆంజనేయులు గౌడ్, అశోక్, రాధాకృష్ణ, రషీద్, రసన్, ఉదయ్, చందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులు