తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరపత్ర ఆవిష్కరణ - pamphlet inauguration in medak by dsp

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్‌ పట్టణ పీఎస్‌లో డీఎస్పీ కృష్ణమూర్తి.. వాహనదారులకు సూచనల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

pamphlet inauguration in medak by dsp as apart of road safety week
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరపత్ర ఆవిష్కరణ

By

Published : Feb 2, 2020, 2:39 PM IST

అతివేగం ప్రమాదకరమని... ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మెదక్‌ పట్టణ పీఎస్‌లో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు.

మద్యం సేవించి, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ఆయన సూచించారు. ప్రతి వాహనదారుడు తమ వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌ను పట్టుకెళ్లాలని తెలిపారు. నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన చెప్పారు.

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరపత్ర ఆవిష్కరణ

ఇదీ చదవండిఃమందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details