తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ - mlc

మెదక్​ జిల్లా కుచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్​ రెడ్డి విద్యార్థులకు నోట్​బుక్స్​ పంపిణీ చేశారు. వాటిపై పదో తరగతిలో పదికి పది మార్కులు సాధించిన విద్యార్థిని అమృత ఫొటో ప్రచురించారు. ఆమెలాగే అందరూ గొప్ప మార్కులు తెచ్చుకోవాలన్నారు.

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ

By

Published : Jun 12, 2019, 6:45 PM IST



మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం కుచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది మార్కులు సాధించిన అమృతను సుభాష్​ రెడ్డి ఘనంగా సన్మానించారు. తన సొంత డబ్బులతో అమృత ఫోటొను నోట్​బుక్​లపై ప్రచురించి పంపిణీ చేశారు. అమృత లాగే విద్యార్థులందరూ అధిక మార్కులు సాధించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details