మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అరుణారెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మార్టిన్ లూథర్లు జాతీయ పతాకం ఎగురు వేసి జెండా వందనం చేశారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీశారు.
జెండా ఎగురవేసిన ఆర్డీఓ, ఎంపీడీఓ - మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జెండా ఎగురవేసిన ఆర్డీఓ, ఎంపీడీఓ
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
జెండా ఎగురవేసిన ఆర్డీఓ, ఎంపీడీఓ