ప్రాదేశిక ఎన్నికలకు మరో రెండ్రోజులే గడువుండటం వల్ల మెదక్ జిల్లాలోని ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ అభ్యర్థి హైమావతి.. చిట్యాల, శివాయిపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. భాజపా అభ్యర్థి వీణ రాజ్పల్లి గ్రామంలో తిరుగుతూ కమలం గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
మూడో విడత ప్రచారానికి మరో రెండ్రోజులే గడవు - third phase elections
మెదక్ జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మూడో విడత ప్రచారానికి మరో రెండ్రోజులే గడవు