మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కోతులు తెగబడ్డాయి. పోలీస్‌స్టేషన్ వెనుక వీధిలోని ఉమారాణి ఇంట్లో పని చేసుకుంటుండగా... కోతుల గుంపు దాడి చేసింది. శరీరంపై 15 నుంచి 20 చోట్ల తీవ్రంగా గాయపరిచాయి. మహిళ అరుపులు విన్న స్థానికులు... కర్రలతో దాడి చేయగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి వెంటనే కోతుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వా'నరకం'... ఇంట్లోకి వెళ్లి మహిళపై కోతుల గుంపు దాడి! - how to prevent monkey attack
మెదక్ జిల్లాలో కోతుల బెడద తీవ్రమైంది. రోడ్డుపైన నడిచే వారిపైనే కాదు... ఏకంగా ఇళ్లలోకి ప్రవేశించి దాడికి తెగబడుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళపై కోతుల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
![వా'నరకం'... ఇంట్లోకి వెళ్లి మహిళపై కోతుల గుంపు దాడి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4934128-thumbnail-3x2-ppp.jpg)
MONKEYS ATTACK ON WOMEN IN NARSAPUR
ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళపై కోతుల గుంపు దాడి...
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'