తెలంగాణ

telangana

ETV Bharat / state

వనదుర్గామాత సేవలో శేరి సుభాష్​రెడ్డి - REDDY

ఏడుపాయల వనదుర్గామాతను ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దయ, కేసీఆర్​ ఆశీర్వాదం వల్లే ఎమ్మెల్సీగా గెలిచానని తెలిపారు.

ఏడుపాయలలో ఎమ్మెల్సీ

By

Published : Mar 17, 2019, 5:59 PM IST

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాతను సుభాష్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుభాష్​రెడ్డి... ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఏడుపాయలలో ఎమ్మెల్సీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details