మరణించిన రైతు కుటుంబానికి బీమా అందజేత - chegunta news
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో ఇటీవల మరణించిన బైండ్ల మణెమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట సర్పంచ్, తెరాస నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
![మరణించిన రైతు కుటుంబానికి బీమా అందజేత mla solipeta lingaiah distributed raithu beema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7894121-874-7894121-1593871392445.jpg)
mla solipeta lingaiah distributed raithu beema