మెదక్ జిల్లా పాతూర్ గ్రామంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు పోషకాహారం తీసుకొని రక్తహీనతను జయించాలన్నారు. ఇంటి పరిసరాలతో పాటు గ్రామంలోని అన్ని వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్లించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
పాతూర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటన - పాతూర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటన
మెదక్ జిల్లా పాతూర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. పోషణ్ అభియన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతూర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటన
పాతూర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటన
ఇవీ చూడండి: దేవుడి జాతరలో పీవీ సింధు బొమ్మ