మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి మదన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కృషిచేశారని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు.
ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాళి - ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాళి అర్పించారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాళి
ఇవీ చూడండి: ఆచార్య జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్
TAGGED:
mla madhan reddy