తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి' - మెదక్​ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని... నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో కోనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

MLA Madan Reddy inaugurated grain purchasing centers
నర్సాపూర్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, మెదక్​ జిల్లా తాజా వార్తలు

By

Published : Apr 20, 2021, 12:46 PM IST

రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని... నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

పంటను సకాలంలో తీసుకువచ్చి మంచి మద్దతు ధర తీసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి మండలాల్లో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అర్హులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణి చేశారు.

ఇదీ చదవండి: చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం

ABOUT THE AUTHOR

...view details