మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టని పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన పనులను మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ రమణామూర్తిని అడిగి తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - mla examined urban development program
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసి చదునుచేయాలని సూచించారు. పరిసరాల శుభ్రత ముఖ్యమని... ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు.
TAGGED:
mla madanreddy in medak