మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెరాస మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రెండో దశ ఎన్నికలకు నర్సాపూర్ ఎమ్మెల్యే ప్రచారం - ZPTC AND MPTC
అన్ని వర్గాల సంక్షేమం కోసం తెరాస సర్కారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. రెండో దశ ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.

త్వరలో మరిన్ని పథకాలు తీసుకొస్తాం : ఎమ్మెల్యే
తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే
ఇవీ చూడండి : మాతో రండి... సమాఖ్య కూటమి సత్తా చూపిద్దాం