మెదక్ జిల్లా పోడ్చన్ప్లలి బోరు బావి ఘటనలో సహాయ చర్యలను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి సహాయక బృందాలను పిలిపించామన్నారు. హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు వస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. బోరు బావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరు బావుల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
'బాబును క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం' - మెదక్ జిల్లా తాజా వార్తలు
బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బోరు బావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరు బావుల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అక్కడ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
'బాబును క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం'
ఇదీ చదవండి: మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు