తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి - mp, mla checked railway station works

అక్కన్నపేట్-మెదక్ రైల్వే లైన్ పనులు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

By

Published : Aug 13, 2019, 10:59 PM IST

మెదక్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​ పనులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్షించారు. అక్కన్నపేట్ -మెదక్ రైల్వే లైన్, స్టేషన్, ప్లాట్ ఫామ్ పనులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లోపంపై రైల్వే కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details