మెదక్ జిల్లా కేంద్రంలోని వనరుల విద్యా కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైస్ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, జిల్లా విద్యాధికారి రవికాంత్ రావు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా వ్యవస్థ ప్రతిష్ఠను పెంచారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రశంసించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ - PADMA DEVENDER REDDY
మొదక్ జిల్లా కేంద్రంలోని వనరుల విద్యా కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆవిష్కరించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ