మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో... ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్లాస్టిక్‌ను వాడబోమని సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ప్లాస్టిక్ నిషేధిస్తామని మెదక్ జేసీ ప్రతిజ్ఞ - మెదక్ జాయింట్ కలెక్టర్
ప్లాస్టిక్ వాడబోమని మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ప్లాస్టిక్ నిషేధిస్తామని మెదక్ జేసీ ప్రతిజ్ఞ