ధరణికి సంబంధించిన పెండింగ్ కేసులు సోమవారంతో పూర్తవుతాయని... మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా: కలెక్టర్ - మెదక్ జిల్లా తాజా వార్తలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా: కలెక్టర్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండి: నిరుపేదల ఆకలి తీర్చేందుకు 'రాజ్‌భవన్ అన్నం': గవర్నర్