సునీతారెడ్డి భర్త లక్ష్మారెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. దివంగత లక్ష్మారెడ్డి ఇక్కడి ప్రాంతం అభివృద్ది కోసం చాలా కృషి చేశారని ఎంపీ అన్నారు. ఉన్నత చదువులు చదివి విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యావికాస్ పురస్కారాలను ప్రతిభ చూపిన విద్యార్ధులకు నగదు దృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నియోజవర్గంలోని తెరాస నాయకులు హాజరయ్యారు.
మెదక్ జిల్లాలో లక్ష్మారెడ్డి 20వ వర్ధంతి వేడుకలు - medak
మాజీమంత్రి సునీతారెడ్డి భర్త లక్ష్మారెడ్డి 20వ వర్ధంతి వేడుకలు మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
మెదక్ జిల్లాలో లక్ష్మారెడ్డి 20వ వర్ధంతి వేడుకలు