'రోడ్లపై చెత్త ఉంటే.. మీరేం చేస్తున్నారు?' - collector dharma reddy fires on municipal staff
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. రహదారులపై చెత్త ఉండటం చూసి ఏం చేస్తున్నారని.. మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. విధులు సరిగా నిర్వర్తించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య