మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఈతరం యూత్ ఆధ్వర్యంలో మాస్క్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కల్పించారు.
ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ - MASKS DISTRIBUTION TO THE UPADHI HAMEE WORKERS
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తమ వంతు కృషి చేస్తున్నారు. వైరస్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు.
ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనలు.. పని ప్రదేశంలో భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.