మెదక్ జిల్లా మనోహరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం వరకు రైల్ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గంలో మొదటి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు, రామాయపల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన పనులు పూర్తయ్యాయి. దీంతో రైల్వే అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.
మనోహరాబాద్-నాచారం ట్రయల్ రన్ సక్సెస్ - manoharabad nacharam train trial run
మెదక్ జిల్లా మనోహారాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా నాచారం వరకు రైల్వే అధికారులు... ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే పనులు పూర్తైనందున... ట్రయల్ రన్ విజయవంతమైంది.
మనోహరబాద్-నాచారం ట్రయల్ రన్ సక్సెస్