'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం' - మెదక్ జిల్లా మనోహరాబాద్
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో చోటు చేసుకుంది.
!['ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4504557-thumbnail-3x2-mdk.jpg)
మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో వ్యక్తి ఆత్యహత్య
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో స్వీట్ హార్ట్ హోటల్ వెనకున్న వ్యవసాయ పొలం వద్ద సుభాష్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన వాడు కాగా కుటుంబం తూఫ్రాన్‌లో దాబా నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో వ్యక్తి ఆత్యహత్య
TAGGED:
మెదక్ జిల్లా మనోహరాబాద్