మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి - Lorry, Bike Road Accident in Medak district
మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా అన్నకు తీవ్రగాయాలయ్యాయి.
![ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి Lorry, Bike Road Accident at Reddypalli in Medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8163188-566-8163188-1595639106596.jpg)
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి
బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతి చెందడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి
TAGGED:
Lorry, Bike Road Accident