మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించి అనంతరం సీఎం కేసీఆర్ నర్సాపూర్‌లో మొక్కలు నాటారు. 630 ఎకరాల్లో ఈ అర్బన్ ఫారెస్ట్ నిర్మాణం జరిగింది.
హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం - kcr tour
మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నర్సాపూర్‌లో మొక్కలు నాటి.. హరితహారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అర్బన్ ఫారెస్ట్‌ను ప్రారంభించారు.
నర్సాపూర్‌లో మొక్కలు నాటిన కేసీఆర్.. అర్బన్ ఫారెస్ట్ ప్రారంభం
ప్రభుత్వం ఇప్పటికే ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?
Last Updated : Jun 25, 2020, 5:35 PM IST