అంజన్న ఆలయంలో కార్తీక శోభ - మెదక్లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
కార్తీక మాసం ప్రారంభం కావడం వల్ల మెదక్ జిల్లాలోని ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
మెదక్లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా శివ్వంపేటల మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడం వల్ల ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
- ఇదీ చూడండి : సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు