తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యం' - independence day celebartions at medak 2020

74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్​ జిల్లాలో ఎమ్మెల్యే మదన్​రెడ్డి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. స్వాతంత్య్ర కోసం సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

mla madan reddy independence day celebrations
మెదక్​లో 74వ స్వాతంత్ర్య దినోత్సవం.. ఎమ్మెల్యే జెండా ఆవిష్కరణ

By

Published : Aug 15, 2020, 5:30 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్​రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ... స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే అన్నారు. మరో రెండు నెలల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జిల్లాలోని ఆర్డీవో కార్యాలయం అరుణారెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ మురలియాదవ్, తహసీల్దార్ మాలతి ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయాశాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. స్వాతంత్య్రం కోసం సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండిఃతొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details