తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్కడైనా మాకు ఒక్కటే... ప్లేస్ ఉంటే చాలు - తేనెటీగల వార్తలు

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంటే తేనేపట్టు గుర్తొస్తోంది. అందంతా పాత మాట అన్నట్లు మెదక్ జిల్లాలో తేనెటీగలు కొత్త ట్రెండ్​ను ఫాలో అవుతున్నాయి. ఎక్కడో ఎత్తులో కొమ్మలకు ఉండేదేంటిలే అనుకుంటూ... ఓ రైతు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పిల్లర్ల మీద వాలిపోయాయి.

honey-bees-new-trend-in-medak-district
ఎక్కడైనా మాకు ఒక్కటే... ప్లేస్ ఉంటే చాలు

By

Published : Aug 26, 2020, 1:05 PM IST

సాధరణంగా తేనె పట్టు అంటే చిటారు కొమ్మన ఉంటుంది. లేకుంటే ఎత్తైన భవనాలకు... ఎవరికి అందనంతా ఎత్తులో ఉంటాయి. కానీ మెదక్ జిల్లా శివ్వంపేటలో తేనెటీగలు మాత్రం ట్రెండ్ మార్చాయి. ఎక్కడైతే ఏముందిలే అనుకుంటూ... ఓ రైతు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పిల్లర్ల మీద సేదతీరుతున్నాయి. తమను ఎవరూ ఏమి చేయరులే అని నమ్మకమో... ఎవరైనా మనల్ని టచ్​ చూస్తే చుక్కలు చూపిద్దామనే ధైర్యమో... వాటిని అక్కడ ఉండేలా చేస్తుంది. వాటిని చూసిన రైతులు మనకెందుకులే అంటూ తమ పనిలో నిమగ్నమవుతుండగా... తేనెటీగలు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details