కోడిని చూస్తే కోసుకోని తినాలిపిస్తుంది మనకు. కానీ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్పల్లిలోని ఓ కోడిని చూస్తే చస్తే తినాలనిపించదు. ఎందుకంటే ఆ కోడి ఏకంగా నాగుపాము పిల్లనే మింగింది. ఓ ఇంట్లో కోడి ఆహారం కోసం చూస్తుండగా... నాగుపాము పడగ విప్పింది. అది చూసిన కోడికి కోపమొచ్చింది. ఒక్క ఉదుటున దాని తలను పట్టుకొని చంపి.. లటుక్కున మింగేసింది.
నాగుపామును మింగిన 'శభాష్'పల్లి కోడి - మెదక్ జిల్లా
ఎక్కడైనా పాములను చూసి కోళ్లు పారిపోతాయి. కానీ మెదక్ జిల్లా శభాష్పల్లిలోని కోడి తనపైకి వచ్చిన నాగుపాము పిల్లను అమాంతం మింగేసింది.
నాగుపామును మింగిన కోడి