తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో రూ.5లక్షల విలువైన గుట్కా పట్టివేత - gutka Pattivetha in Medak district

మెదక్ పట్టణంలో ఐదు లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గుట్కా పాకెట్లను తరలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ తెలిపారు.

మెదక్​లో రూ.5లక్షల విలువైన గుట్కా పట్టివేత

By

Published : May 7, 2019, 11:43 PM IST

మెదక్ పట్టణంలోని ఆటోనగర్ వద్ద ఈ రోజు వాహనాల తనిఖీలో భాగంగా బొలెరో వాహనంలో ఐదు లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గడ్డం సంతోష్ కుమార్ సంగమేశ్వర కిరణం షాపులో అక్రమంగా విక్రయిస్తున్నట్లు పట్టణ సీఐ వెంకట్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మెదక్​లో రూ.5లక్షల విలువైన గుట్కా పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details