మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పాఠశాలతో తమ అనుబంధాల్ని గుర్తు చేసుకున్నారు.
ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం - latest news on grandly celebrated farewell meeting at zphs muppireddipalli
మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఘనంగా వీడ్కోలు సమావేశం
విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా వీడ్కోలు సమావేశం
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్
TAGGED:
ఘనంగా వీడ్కోలు సమావేశం