తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ చర్చిలో గుడ్​ ఫ్రైడే వేడుకలు - good friday

గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్​ సి.ఎస్.ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదర సోదరిమనులంతా ఇళ్లలో కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని డాక్టర్ రెవరెండ్ సాల్మాన్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

good friday celebrations in medak church
మెదక్​ చర్చిలో గుడ్​ ఫ్రైడే వేడుకలు

By

Published : Apr 10, 2020, 8:11 PM IST

మెదక్​ సి.ఎస్.ఐ చర్చిలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదర సోదరిమనులంతా ఇళ్లలో కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని డాక్టర్ రెవరెండ్ సాల్మాన్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో కేవలం ఐదుగురు పాస్టర్ల తో ఆరాధనలు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details