మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామంలోని విగ్నేశ్వర కాలనీలో బంగారం చోరీ జరిగింది. ఆభరణాలు మెరుగుపెడతామని చెప్పి ఓ మహిళ వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం గొలుసు తీసుకున్నారు. అంతలోనే మత్తు మందు చల్లి అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగారం మెరుగుపెడతామంటూ... ఎత్తుకెళ్లారు - మెదక్
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బంగారం చోరీ జరిగింది. ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి మత్తు మందు చల్లి నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు దుండగులు.
బంగారం మెరుగుపెడతామంటూ ఎత్తుకెళ్లారు