మెదక్జిల్లా పాపన్నపేట్ మండలం నాగసాన్పల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు..వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర కమల నామార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకున్నారు.
వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని