తెలంగాణ

telangana

ETV Bharat / state

జోగిపేట​లో నిరుపేదలకు నిత్యావరాల పంపిణీ - CORONA UPDATES

మెదక్​ జిల్లా ఆందోల్-జోగిపేట పురపాలక మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జోగిపేటలోని వాసవి కల్యాణ మండపంలో నిరుపేదలకు వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మీడియా మిత్రులకు మాస్కులు, సానిటైజర్లు అందజేశారు.

FOOD DISTRIBUTION TO POOR IN JOGIPET
జోగిపేట​లో నిరుపేదలకు నిత్యావరాల పంపిణీ

By

Published : May 2, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details