మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ మూత పడిన ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మూతపడ్డ ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. - latest news on Fire accident in a closed steel industry
ఓ మూతపడిన ఉక్కు పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
![మూతపడ్డ ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. Fire accident in a closed steel industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6115405-1027-6115405-1582024277814.jpg)
మూతపడ్డ ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం..
మూతపడ్డ ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం..