భారీ మెజార్టీ ఇచ్చి రెండోసారి గెలిపించిన మెదక్ ప్రజలకు మరింత సేవ చేస్తానని ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ సూచనలతో కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడంతో పాటు.. విభజన హమీల అమలుకు పోరాటం చేస్తామంటున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
విభజన హమీల అమలుకు పోరాడుతాం.. - kotha prabhakar reddy
కాళేశ్వరానికి ప్రత్యేక హోదా సాధిస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని తెలిపారు.
![విభజన హమీల అమలుకు పోరాడుతాం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3385300-thumbnail-3x2-kotha.jpg)
కొత్త ప్రభాకర్ రెడ్డి
Last Updated : May 26, 2019, 6:45 AM IST