రాష్ట్ర మహిళా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమించింది. కమిషన్ సభ్యులుగా షాహీనా అఫ్రోజ్, ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతిరావు నియామకం అయ్యారు. వీరందరూ ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం తెరాసలో చేరారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి - telangana politics
![రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10028729-392-10028729-1609090341541.jpg)
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
21:39 December 27
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
Last Updated : Dec 27, 2020, 11:03 PM IST