ఉమ్మడి మెదక్లో సాధరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నెల రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. వ్యాపార సముదాయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. సరి, బేసి సంఖ్యల విధానంలో దుకాణాలు తెరుస్తున్నారు.
కోలుకుంటున్న మెతుకు సీమ
నెల రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లాక్డౌన్ కారణంగా రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
కోలుకుంటున్న మెతుకు సీమ
పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టులను తొలగించారు. రాత్రి సమయంలో పట్టణాలతో పాటు గ్రామల్లోను కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
ఇదీ చూడండి :అలా జరిగితే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్