తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం.. చేలరేగిన మంటలు - medak district latest news

మెదక్‌ జిల్లా పెద్దగొట్టిముక్కుల సమీపంలో 400 కేవీ విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం సంభవించింది. మంటలు చేలరేగి పెద్దఎత్తున పొగలు విస్తరించాయి.

Danger at the power station at medak
విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం.. చేలరేగిన మంటలు

By

Published : Feb 28, 2020, 9:56 PM IST

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కుల సమీపంలో 400 కేవీ విద్యుత్తు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న పరికరాలు కాలి బూడిదయ్యాయి.

సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. మంటలు ఎక్కువగా వ్యాపించంతో గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.

విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం.. చేలరేగిన మంటలు

ఇదీ చూడండి :చికెన్, గుడ్లతో ఆరోగ్యం.. అందరూ తినండి: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details