తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్ కరోన కలకలం.. రంగంలోకి అధికార బృందం - medak district updates

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో ఓ వ్యక్తికి కరోన సోకింది. దీంతో అక్కడ అధికారులు ప్రత్యక చర్యలు చేపట్టారు.

Corona positive cases at Narsapur town in medak district
నర్సాపూర్ పట్టణంలో కరోన కలకలం

By

Published : Jul 5, 2020, 10:22 AM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కరోన కేసులు నమోదు కావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది, తహసీల్దార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగన్నాథరావు కాలనీలో కరోన వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉంచారు.

వారికి పలు వైద్య సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, వైద్యుడు విజయకుమార్, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు

ఇదీ చూడండీ:ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details