మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా... పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా తేల్చారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చికిత్సపొందుతూ కరోనాతో మహిళ మృతి - కరోనాతో మెదక్‌లో మహిళ మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందింది. అంత్యక్రియలు కూడా భాగ్యనగరంలోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చికిత్సపొందుతూ కరోనాతో మహిళ మృతి
అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం మహిళ మృతి చెందింది. అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా మృతితో పట్టణంలోని అన్ని వార్డులలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు అధికారులు.