మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున పటాన్చెరు స్థానిక నాయకుడు భాస్కర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జ్యూస్ సెంటర్, జిరాక్స్ సెంటర్, టీ హోటల్ వంటి చిరు దుకాణాల్లో పనులు చేస్తూ... కరపత్రాల పంచారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని అందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 వేలు అందిస్తామని ప్రచారం చేశారు.
ఓటర్ల మెప్పు కోసం నాయకుల ఫీట్లు
చివరి రోజు ప్రచారానికి అభ్యర్థులు లేకున్నా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చిరు దుకాణాలను సైతం వదలకుండా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
భాస్కర్ రెడ్డి ప్రచారం