తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్మికులను విధుల్లోకి తీసుకుని ఆర్టీసీని కాపాడండి' - rtc employees arrest at medak

సమ్మె విరమించి విధుల్లోకి చేరుతామంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం అప్రజాస్వామికమని మెదక్​లో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మండిపడ్డారు.

congress_on_government_about_rtc_employees_arrest
'కార్మికులను విధుల్లోకి తీసుకుని ఆర్టీసీని కాపాడండి'

By

Published : Nov 26, 2019, 2:14 PM IST

ఆర్టీసీ కార్మికులు తామంతట తామే స్వచ్ఛందంగా ఉద్యోగంలో చేరుతామన్న పోలీసులు వారిని నిర్బంధించడం సరికాదని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

'కార్మికులను విధుల్లోకి తీసుకుని ఆర్టీసీని కాపాడండి'
మెట్రో రైలుకు వేల కోట్ల అప్పులున్నా... దాన్ని కాపాడి విస్తరిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి... పేద ప్రజల రవాణా సాధనం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details