ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే మతగురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మెదక్ చర్చికి పోటెత్తిన క్రైస్తవులు.. ప్రత్యేక ప్రార్థనలు - మెదక్ చర్చి వార్తలు
ఏసుక్రీస్తు భక్తి గీతాలతో మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చి మారుమోగింది. ఆదివారాన్ని పురస్కరించుకుని భారీగా హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిచారు.
ఏసుక్రీస్తు నామస్మరణతో మార్మోగిన మెదక్ చర్చి
ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఏసుక్రీస్తు భక్తి గీతాలతో చర్చి మార్మోగింది. ప్రెస్ బీటర్ ఇంఛార్జీ ప్రేమ్ కుమార్ భక్తులకు దైవ సందేశం అందించారు. ప్రాంగణంలో ఉన్న శిలువ వద్ద కొవ్వొత్తులు వెలిగించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. మతగురువులు దయానంద్, విజయకుమార్, రాజశేఖర్లు ప్రార్థనల కోసం వచ్చిన వారికి ఆశీర్వచనాలు అందించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన చలితీవ్రత