తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీలంక మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ - Candles rally

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా మెదక్​లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Apr 23, 2019, 10:29 PM IST

శ్రీలంకలో జరిగిన మారణకాండకు నిరసనగా మెదక్ చర్చిలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చి ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించారు. చర్చి గేట్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు ఆండ్రూస్ తెలిపారు.

కొవ్వొత్తుల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details