తాను భాజపాలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అవన్ని వదంతులు అని చెప్పారు. ఎవరు వీటిని నమ్మకూడదన్నారు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్‌ను వీడేది లేదని వెల్లడించారు.
'భాజపాలో చేరటం లేదు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా'